Google One యాప్ మీ ఫోన్‌ను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసి, మీ Google cloud storageను మేనేజ్ చేయడానికి అనుమతిస్తుంది.
• ప్రతి Google ఖాతాకు అందించబడే 15 GB ఉచిత స్టోరేజ్‌ను ఉపయోగించి ఫోటోలు, కాంటాక్ట్‌లు, మెసేజ్‌ల వంటి మీ ఫోన్‌లోని ముఖ్యమైన అంశాలను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేయండి. మీ ఫోన్ పగిలినా, పోగొట్టుకున్నా, అప్‌గ్రేడ్ చేసినా, మీరు అన్నింటిని మీ కొత్త Android పరికరంలోకి రీస్టోర్ చేయవచ్చు.
• ఇప్పటికే ఉన్న మీ Google ఖాతా స్టోరేజ్‌ను Google Drive, Gmail, Google ఫోటోల అంతటా మేనేజ్ చేయండి.
ఇంకా మరిన్ని ప్రయోజనాలను పొందడానికి Google One మెంబర్‌షిప్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి:
• మీ ముఖ్యమైన మెమరీలు, ప్రొజెక్ట్‌లు, డిజిటల్ ఫైల్స్ కోసం మీకు కావలసినంత స్టోరేజ్‌ను పొందండి. మీకు సరిగ్గా సరిపోయే ప్రణాళికను ఎంచుకోండి.
అప్‌డేట్ అయినది
28 ఏప్రి, 2025