మీ ఫోన్ డయలర్, కాంటాక్ట్‌లు మరియు అడ్రస్‌బుక్‌కు Eyecon తో ఆటోమేటిక్‌గా ఫోటోలను జోడించడం కొరకు ఫేస్‌బుక్‌తో సింక్ చేయండి. కాల్స్ గుర్తించడానికి మరియు మీరు కాల్ చేసే వ్యక్తుల ఫోటోలు మరియు పేర్లు చూడటానిఇకి మా కాలర్ ఐడిని ఉపయోగించండి. తక్షణ సులభ ప్రాప్యత మరియు ఆల్ ఇన్ వన్ కమ్యూనికేషన్ కోసం మెసేజింగ్ మరియు కాలింగ్ యాప్‌లను లింక్ చేయడానికి మీకు ఇష్టమైన ఐకాన్‌ల మీద క్లిక్ చేయండి.
ఫీచర్లు
✓ విజువల్ – ఫోటో ఆధారిత అడ్రస్ బుక్ మరియు డయలర్ సృష్టించడం కొరకు మీ కాంటాక్ట్ యొక్క ఫోటోలు గుర్తించడానికి మేము ఫేస్‌బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ఛానల్స్‌తో సింక్ చేస్తాం. మీరు డయల్ చేసేటప్పుడు లేదా కాల్స్ అందుకునేటప్పుడు మెరుగైన అనుభవం కొరకు మీ స్నేహితుల ఫోటోలు కనిపిస్తాయి.
✓ సురక్షితమైనది – మా కాలర్ ఐడితో స్పామ్ మరియు పేరు లేని ఫోన్ కాల్స్ నుంచి మిమ్మల్ని కాపాడుకోండి. మా కాలర్ ఐడి ఫేస్‌బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ఐడెంటిఫైయర్‌ల ఆధారితమైనది, అందువల్ల ఫోటోలు ఎంతో నాణ్యత కలిగి ఉంటాయి మరియు సమాచారం పూర్తి ఖచ్చితంగా ఉంటుంది.
✓ కనెక్టివ్ – మీ ఫేవరేట్ యాప్ ఐకాన్‌ల ద్వారా ఆల్ ఇన్ వన్ కమ్యూనికేషన్ కొరకు మీ డయలర్‌ని వాట్స్‌అప్, ఫేస్‌బుక్, వైబర్, మెసేజింగ్,ఇమెయిల్, స్కైప్, లింక్డ్ఇన్ మరియు ఇంకా ఎన్నింటితోనో ఒకే క్లిక్‌తో సింక్ చేయండి.
✓ మీకు మీరు బ్రాండింగ్ ఇచ్చుకోండి. మీరు మీ స్నేహితులకు కాల్ చేసినప్పుడు మీ ఇమేజ్ మరియు కాంటాక్ట్ సమాచారం మీ ఫ్రెండ్ అడ్రస్ బుక్ మరియు ఫోన్‌ల్లో ఏవిధంగా కనిపించాలో నియంత్రించండి. మీకు ఇష్టమైన మా స్కిన్ ఆప్షన్‌లతో మీ చిరునామా బుక్‌ని కస్టమైజ్ చేయడానికి మా 30+కు పైగా ధీమ్‌ల్లో నుంచి ఒకదానిని ఎంచుకోండి.
✓ అందుబాటులో ఉన్నారా అని చెక్ చేయడం – మీ ప్రత్యేక ""మీరు మాట్లాడవచ్చు"" ఫీచర్‌తో మీరు డయల్ చేయడానికి ముందు మీ స్నేహితులు ఖాళీగా ఉన్నారా తెలుసుకోండి, అలానే వ్యక్తులు ఫోన్‌కు వెంటనే సమాధానం ఇవ్వడం, వెంటనే మీకు తిరిగి కాల్ చేయడం లేదా వారు బిజీగా ఉన్నారనే ప్రతిస్పందన పొందవచ్చు.
✓ ప్రత్యేకమైనది – మా టెక్నాలజీ Eyeconతో మీరు ఇంటరాక్ట్ అయ్యేవిధంగా మీ ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటుంది మరియు మా ఫోన్ డయలర్‌ని ఉపయోగిస్తుంది. అత్యధికంగా డయల్ చేయబడ్డ వాటి ఆధారంగా కాంటాక్ట్‌లను మేం నిర్వహిస్తాం మరియు మీరు మరింత తరచుగా ఉపయోగించే వాటి ఆధారంగా కమ్యూనికేషన్ ఐకాన్‌లను డిస్‌ప్లే చేస్తాం.
✓ ఫోటోలను సెట్ చేయండి – మీ కాంటాక్ట్‌లతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడ్డ ఫోటోలు సమీక్షించే మరియు మీ స్నేహితుల యొక్క కొత్త చిత్రాలను కనుగొనే మా ప్రత్యేక గేమ్‌లో పాల్గొనడాన్ని ఆస్వాదించండి.
✓ కాంటాక్ట్‌లు జోడించండి - మీ ఫోన్ బుక్‌లో ఇప్పటికే లేని ఎవరితోనైనా సంభాషించిన తరువాత, వారిని అదనంగా ఏమాత్రం టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే సూచించబడ్డ పేరు మరియు ఫోటోతో ఒక కొత్త కాంటాక్ట్ వలే వారిని సులభంగా జోడించడం కొరకు మా బిల్ట్ ఇన్ కాలర్ ఐడిని ఉపయోగించండి.
✓ ప్రయివేట్ – తృతీయపక్ష సోషల్ మీడియాతో సింక్ చేయడం లేదా సుదీర్ఘ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండానే మీ ఫోన్ నెంబరు జోడించడం ద్వారా లాగిన్ చేయండి.
మా ప్రత్యేక మరియు పిక్చర్ ఆధారిత ఫోన్ బుక్, మీ అడ్రస్ బుక్‌ని తేలికగా నిర్వహించడానికి మరియు మీ కాంటాక్ట్‌లను గుర్తించడానికి సహాయపడుతుంది. ఆన్ ఇన్ వన్ కమ్యూనికేషన్ కొరకు ఒకే స్క్రీన్ నుంచి సోషల్ మీడియా, టెక్ట్స్ మెసేజింగ్ మరియు ఇమెయిల్ యాప్‌లతో అనుసంధానం అవ్వండి.
ఒక్క క్లిక్‌తో, మెరుగైన ఫోన్ బుక్ మరియు ఆండ్రాయిడ్ డయలర్‌ని చూడండి మరియు కాల్ చేయండి! మా ప్రత్యేక పిక్చర్ ఫోన్ బుక్ మీరు కమ్యూనికేట్ చేసే రీతిని మరింత స్మార్టర్ మరియు మరింత సోషల్ అనుభవంగా మారుస్తుంది.
మాతో అనుసంధానం అవ్వండి
♥ http://www.eyecon-app.com వద్ద మరింత తెలుసుకోండి
♥ ఒకవేళ మీకు ఏదైనా సాయం అవసరమైన లేదా ఏవైనా సూచనలుంటే support@eyecon-app.comకు ఇమెయిల్ పంపండి.
♥ https://www.facebook.com/eyeconapp/ వద్ద మమ్మల్ని ఫాలో అవ్వండి.
అప్‌డేట్ అయినది
24 ఏప్రి, 2025